Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Category: Uncategorized

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.    

On 5th Dec 2018, Sathguru Sri Dr. Umar Alisha participated in Bavuruvaka events

5-12-18 న బుధవారం బావురువాక గ్రామంలో సద్గురు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి గారు బుధవారం సంతను, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) ఏర్పాటు చేసిన హోమియోపతిక్, డెంటల్ మరియు కంటి శిబిరాన్ని (మెడికల్ క్యాంప్) ను, పరబ్రహ్మ శ్రీ మోహియద్దీన్ బాద్షా సద్గురువార్యల జీకేర్ మందిరమును స్వామి ఆవిష్కరించారు,వారి సోదరులు అహ్మద్ ఆలీషా, మెహబూబ్ పాషా, హుస్సేన్ షా, షెహన్ షా గార్లు పాల్గొన్నారు. అతిధులు ప్రత్తిపాడు ఎం.ల్.ఏ కుమారుడు శ్రీ వరుపుల […]

Sathguru Sri Dr. Umar Alisha in Kontangi Kotturu Mandal Primary School on 5th Dec 2018

5-12-18 న బుధవారం ఉదయం సంకవరం మండలం కొంతంగి కొత్తూరు మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కె.వీ.కె ఉమామహేశ్వరరావు గార్లు పాఠశాల ఆవరణలో మొక్క నాటిన అనంతరం స్వామి ప్రసంగించారు. అనంతరం స్కూల్ పి.ఈ.టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు స్వామి వారిని ఆనంద పర్చినవి. అనంతరం స్వామి వారిని స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు స్కూల్ సిబ్భంది సన్మానించారు.  

Andhra Pradesh Private Schools Association – Dr. Umar Alisha Public School, School correspondent Hussain Shah

[Not a valid template] 23-10-2018 న శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఆశ్రమం లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కరెస్పాన్డెంట్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండంట్ శ్రీ హుస్సేన్ షా ముఖ్య అతిధి ఆదిత్య విద్యా సంస్థలు చైర్మన్ శ్రీ N. శేషారెడ్డి, APPSA చైర్మన్ శ్రీమూర్తి గారు తదితరులు.

Umar Alisha Rural Development Trust © 2015