ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]