ప్రెస్ నోట్ 24-3-24 పిఠాపురంజీవ వైవిద్యం కాపాడుకొనుట ద్వారా మానవ మనుగడ సుఖ శాంతులతో గడప వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. 24-3-24 ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో పక్షుల చలి వేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ […]