ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి […]