Press note. 14-4-23పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ […]