Press note. 13-4-23మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి […]