ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.