ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు సహాయ ఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి కుమారుడు గారపాటి శ్రీ గణేష్ సత్య కిషోర్ గారి పుట్టిన రోజు (ది.12/09/2020) సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున “నా మొక్క నా శ్వాస” ద్వారా మొక్కల పంపిణీ మరియు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]