Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Day: January 17, 2020

ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుప్పట్లు పంపిణీ చేసినారు

ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు 19 దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుళ్ళపల్లి వీరభద్రరావు గారు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు సహకరించినారు.

ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి, పశు, పక్షుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు

ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోర్ వేయించి, పెద్ద నీళ్ల ట్యాంకు ను నిర్మించి, మంచినీటి ఉచిత సరఫరా చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో నివసిస్తున్న శ్రీ పేరూరి విజయ రామ సుబ్బారావు […]

Umar Alisha Rural Development Trust © 2015