తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.
Day: January 6, 2020
Sathguru Sri Dr. Umar Alisha receives “National Ganganadi Pushkara Puraskar” Award 2020
ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆనం కళాకేంద్రం లో “జీవనది సంక్రాంతి సంబరాలు 2020” జీవనది ఫౌండేషన్ వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు అధ్యక్షత వహించి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి “పవిత్ర జాతీయ గంగా పురస్కార్” అవార్డు తో సత్కరించినారు. ఈ కార్యక్రమానికి […]