Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Month: November 2019

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.    

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస”  మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS

Umar Alisha Rural Development Trust © 2015