హైదరాబాద్ లో ని JNTU, లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా, లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద, గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా, మియాపూర్ క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, AWHO వేదవిహార్, ప్యాట్నీ సెంటర్ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు. JNTU – 18 మార్చి 2019 లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా – 24 మార్చి 2019 లింగంపల్లిలో బి […]