Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Pedamallapuram Village, Sankhavaram Mandalam on 24-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 2100 people at Pedamallapuram Village, Sankhavaram Mandalam on 24-March-2020

24-3-20 మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం పెద్ద మల్లాపురము గ్రామంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో 2100 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ కార్యకర్తలు శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు మరియు మాజీ సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Pedamallapuram Village, Sankhavaram Mandalam on 24-March-2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit http://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015